కడప గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారు వైఎస్సార్సీపీ నేత జల్లా సుదర్శన్ రెడ్డి వర్గీయులు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డిని కాలర్ పట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఎంపీపీ గదికి సంబంధించిన తాళాలు ఇవ్వాలని అడగగా ఎంపీపీ లేనిదే తాళాలు ఇవ్వలేనని చెప్పడంతో మాకే తాళాలు ఇవ్వవా అంటూ ఒక్కసారిగా అనుచరులతో దాడి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్, భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజు..హోంమంత్రి అనిత ఆగ్రహం,విచారణకు ఆదేశం 

attack on Kadapa MPDO Jawahar Babu, CCTV Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)